Saturday, 3 August 2013

My New Story

నాకు ఎప్పటినుండో ఒక కోరిక ఎవరైనా ఆమ్మాయి తో గుండు చేయించుకోవాలి
ఐతే నా జుట్టు ని కట్ చేయకుండా 6 నెలల వరకు పెంచాను

నా జుట్టు నా నడుము వరకు పెరిగింది. మా మమ్మీ రోజు కట్ చేస్కోమని ఫోర్స్ చేస్తూ ఉండేది
ఇది ఇలా ఉండగా నాకు ఒక ఐడియా వచ్చింది .

 నా జుట్టు ఎలాగూ అమ్మాయిలకు ఉన్నటు ఉంది కదా నేన్ కూడా అమ్మాయి ల
తయ్యరయితే ఎలా ఉంటుందో అని .

ఒక రోజు ఇంట్లో అందరూ పెళ్లికి వెళ్లారు నేన్ ఒకడినే ఉన్నాను ఇంట్లో, ఇదే మంచి సమయం అనుకోని మా మమ్మీ రూములో కి వెళ్లి ఒక చీరా, బ్లౌస్ తీసుకొని వచ్చాను.

నేన్ వేసుకున్న షర్టు, ప్యాంటు విప్పేసి చీర కట్టుకున్నాను , నా జుట్టు ని జడ వేసుకున్నాను, వెళ్లి అద్దం లో చూసుకున్న అచ్చం అమ్మాయి లానే ఉన్నాను.

తరువాత రోజు మా మమ్మీ వచ్చి నువ్వు తిరుపతి వెళ్లి గుండు చేయించుకునిరా అంది. సరే అని చెప్పను.
నాన్న ని కూడా రమ్మంటావా అని అడిగింది,, నేను వద్దు అని చెప్పను. మరి ఎపుడు వెళ్తావ్ రా అని అడిగింది. ఒక 2 రోజుల తరువాత వెళ్త అని చెప్పను, మమ్మీ సరే అన్ది.

2 రోజుల తరువాత తిరుపతి కి వెళ్ళాను

ఒక రోజు మొత్తం అక్కడ గుండు అందాలను చూసి ఎంజాయ్ చేశాను . ఆ రోజు సాయంత్రం బయటకి వెళ్ళాను అక్కడ ఒక అమ్మయి ఏదో
టెన్షన్ లో అటు ఇటు తిరుగుతూ ఉంది, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఏమైంది అని అడిగాను.

దానికి ఆ అమ్మాయి ఇక్కడ రూమ్స్ దొరకట్లేదు ఎలా అంది , నేను తనని అడిగాను మీకు అబ్యంతరం లేకపోతే న రూం లో ఉండండి అని అడిగాను, కొంచెం టైం  వరకు అలోచించి సరే అంది .

తనని న రూం కి తీసుకెళ్ళాను , అప్పటికే చాల చీకటి అయిపొఇన్ది. మీరు ఏమైన తిన్నార అని అడిగాను, లేదండి అంది , సరే మీరు రూం లో నే ఉండండి నేను వెళ్లి తినటానికి తీసుకొస్తాను అని వెల్లిపొయను.

తనకి భోజనం తీసుకోచాను, ఇద్దరం డిన్నర్ చేస్తూ ఒకరి గురించి ఒకరం తెలుసుకునమ్. తినడం అయ్యాక మీరు తిరుపతి ఎందుకు వచ్చారు మీతో పటు మీ ఇంట్లో వాళ్ళు ఎవరు రాలేదా అని అడిగాను , లేదండి ఎవరు రాలేదు నేన్ మొక్కు తీర్చడానికి వచాను అని చెపింది


next topic will uploaded soon.................